తెలంగాణలో బీర్ల ధరలను పెంచిన ప్రభుత్వం. బీర్ల సరఫరాదారులకు 15 శాతం కమిషన్ పెంచుతూ నిర్ణయం. రిటైర్డ్ జడ్జి జైస్వాల్ కమిటీ సిఫార్సు మేరకు 15 శాతం ధర పెంపు. తెలంగాణలో రేపటి నుంచి 15 శాతం పెరగనున్న బీర్ల ఎంఆర్‌పీ.
ఏపీలో లిక్కర్ ధరలు పెంపు. 15 శాతం లిక్కర్ ధర పెంచుతూ ఏపీ ఎక్సైజ్ శాఖ నిర్ణయం. మూడు కేటగిరీలుగా మద్యం సరఫరా. ఇండియన్ మేడ్, ఫారిన్ లిక్కర్, బీర్.. మూడు కేటగిరీలుగా సరఫరా. ఇటీవల మద్యం అమ్మకాలపై మార్జిన్‌ను 14.5 నుంచి 20 శాతం పెంచిన ప్రభుత్వం. దీంతో అన్ని కేటగిరీల్లో 15 శాతం ధరలు పెంచుతూ ఉత్తర్వులు.
తెలంగాణలో బీర్ల ధరలను పెంచిన ప్రభుత్వం. బీర్ల సరఫరాదారులకు 15 శాతం కమిషన్ పెంచుతూ నిర్ణయం. రిటైర్డ్ జడ్జి జైస్వాల్ కమిటీ సిఫార్సు మేరకు 15 శాతం ధర పెంపు. తెలంగాణలో రేపటి నుంచి 15 శాతం పెరగనున్న బీర్ల ఎంఆర్‌పీ.
ఏపీలో లిక్కర్ ధరలు పెంపు. 15 శాతం లిక్కర్ ధర పెంచుతూ ఏపీ ఎక్సైజ్ శాఖ నిర్ణయం. మూడు కేటగిరీలుగా మద్యం సరఫరా. ఇండియన్ మేడ్, ఫారిన్ లిక్కర్, బీర్.. మూడు కేటగిరీలుగా సరఫరా. ఇటీవల మద్యం అమ్మకాలపై మార్జిన్‌ను 14.5 నుంచి 20 శాతం పెంచిన ప్రభుత్వం. దీంతో అన్ని కేటగిరీల్లో 15 శాతం ధరలు పెంచుతూ ఉత్తర్వులు..
ఏపీలో లిక్కర్ ధరలు పెంపు. 15 శాతం లిక్కర్ ధర పెంచుతూ ఏపీ ఎక్సైజ్ శాఖ నిర్ణయం. మూడు కేటగిరీలుగా మద్యం సరఫరా. ఇండియన్ మేడ్, ఫారిన్ లిక్కర్, బీర్.. మూడు కేటగిరీలుగా సరఫరా. ఇటీవల మద్యం. అమ్మకాలపై మార్జిన్‌ను 14.5 నుంచి 20 శాతం పెంచిన ప్రభుత్వం. దీంతో అన్ని కేటగిరీల్లో.15 శాతం ధరలు పెంచుతూ ఉత్తర్వులు.