రుద్రవరం మండలం ఎంపీడీఓ కార్యాలయం లో మండల పరిషత్ సమావేశం లో పాల్గొన్న ఆళ్లగడ్డ MLA భూమా అఖిలప్రియ గారు. రుద్రవరం మండలం నాయకులకు ప్రజలకు అందరికి ఒక్కటే చెప్తున్న ysrcp సర్పంచ్ కాదు టీడీపీ సర్పంచ్ ఎవ్వరైనా ఒక్కటే అందరు నాకు సమానమే ఏమైనా సమస్యలు ఉంటే నాకు చెప్పండి ఇది టీడీపీ మీటింగ్ కాదు ప్రజల సమస్య లు తెలుసుకోవడానికి పెట్టిన మీటింగ్..
రుద్రవరం మండలం లో నేను ఎలక్షన్ టైమ్ లో తిరిగినప్పుడు నాకు చాలా సమస్య లు చెప్పరు కచ్చితంగా వాటిని అన్నిటిని తీరుస్తాను అని హామీ ఇస్తున్నాను…
మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆళ్లగడ్డ అభివృద్ధి కోసం ప్రతి మండలానికి 2 కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేయడం జరిగింది 2 కోట్ల రూపాయలు నిధులు సరిపోకపోయినా ఇంకో 1 కోటి రూపాయలు ప్రతి మండలానికి తీసుకోని వస్తాను అని ఆళ్లగడ్డ అభివృద్ధి కోసం కచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతైనా పెట్టడానికి రెడీ గా ఉన్నారు అని MLA భూమా అఖిలప్రియ గారు తెలిపారు..

మండలం లోని అన్ని స్కూల్స్ లో మిడ్ డే మిల్స్ విషయంలో నాణ్యతలేని భోజనం పిల్లలకు పెడితే సాహించేది లేదు అది టీడీపీ వాళ్ళు అయినా ఎవరైనా వెంటనే తీసి వేరే వాళ్లకు ఇవ్వండి నాకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు
సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్క ఇంటికి నీటి కుళాయి ఉండాలి నీటి కోసం ఎవరు ఇబ్బంది పడకూడదని కచ్చితంగా ప్రతి ఒక్కరికి కుళాయిలు ఇవ్వాలని భూమా అఖిలప్రియ గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు..
Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక
గత ప్రభుత్వం లో ఇళ్ళు కట్టుకోవాలి అంటే చాలా ఇబ్బంది పడ్డారు 1.80 వేల రూపాయలు ఎలా సరిపోతుంది అలాగే సెంటున్నర స్థలంలో ఎలా కట్టుకుంటారు ఇళ్ళు..
చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అసెంబ్లీ లో మాట ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు ఇవ్వాలి అని అధికారులకు చెప్పారు
అలాగే పల్లెటూరు లో 3 సెంట్లు స్థలం పట్టణం లో 2 సెంట్లు కూడా ఇవ్వాలని ఆలోచనలో ఉన్నారు త్వరలో ఇది కూడా కన్ఫామ్ చేస్తారు..

వచ్చే బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత ఇళ్ళు లేని ప్రతి ఒక్కరు ఇంటి నిర్మాణం కోసం అప్లై చేసుకోవాలని MLA భూమా అఖిలప్రియ గారు తెలిపారు
రుద్రవరం మండలం లో ఎక్కడ ఎక్కడ రోడ్లు కావాలో లాలి కాలువలు కావాలో మీరందరూ ఆలోచించుకొని నా దృష్టికి తీసుకొని వస్తే..
కచ్చితంగా రోడ్లు మరియు లాలి కాలువలు అన్నింటిని పూర్తి చేపిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు
ప్రతి మండలం లో 25 మినీ గోకులాలు
Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV
ఆళ్లగడ్డ ఏరియాలో ప్రతి మండలం లో 25 మినీ గోకులలు మాత్రమే ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది 25 మినీ గోకులాలు సరిపోవని..
వెటర్న అధికారులు తెలుపగా సంబంధిత మంత్రులతో మాట్లాడి ప్రతి మండలానికి ఎక్కువ విని గోకులాలు వచ్చేలాగా చూస్తానని హామీ ఇచ్చిన MLA భూమా అఖిలప్రియ గారు