చంద్రబాబు కుటుంబ సభ్యులతో ప్రధాని మోడీ గ్రూప్ ఫోటో

942bbb1c-4245-4e3a-9ec8-20193d8373b0.jpg

AP లో అసెంబ్లీ లోక్‌సభ ఎన్నికల్లో tdp కూటమి ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో TDP అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా బుధవారం నాడు (జూన్ 12న) ప్రమాణం స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారనికి ప్రధాని మోడి హాజరయ్యారు . అలాగే ఈ ఎన్నికల్లో బిజెపి పార్టీ 8 స్థానాల్లో పోటీచేయగా .. 6 స్థానాల్లో గెలుపొందింది. అలాగే MP సీట్లు కూడా గెలుపొందడంతో ప్రధాని మోడి ఖుషీగా ఉన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబు కుటుంబ సభ్యులతో ప్రధాని మోడీ గ్రూప్ ఫోటో.. ఈ రోజు పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారం తర్వాత ప్రధాని మోడీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ రిక్వెస్ట్ చేశారు.

అన్నయ్య కలుస్తారని పవన్ కోరగా..మోడీ స్వయంగా చిరు దగ్గరకు వెళ్లారు. మెగా బ్రదర్స్‌ను దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. వారితో ప్రజలకు అభివాదం చేయించి ఇద్దరినీ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top