సీఎం జగన్ కర్నూలు పర్యటన పై మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి సెటైర్లు వేశారు.కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో అయన మాట్లాడుతూ రాయలసీమ ప్రజలకు కర్నూలు లో జగన్నాథ గుట్ట పై హై కోర్ట్ ఏమైంది.మాకు కనపడంలేదు
నాడు న్యాయ రాజధాని అంటూ పాలాభిషేకం చేసిన వాళ్ళు ఎక్కడున్నారన్నారు. జగన్నాథ గుట్టపై బాహుబలి1,2 సినిమా చూపించిన మంత్రి బుగ్గన ఎక్కడున్నారు.
రాయలసీమ హక్కులను హరించి ఇప్పుడు ఉత్తరాంధ్ర ఆర్థికంగా వెనుక బడిందని చెబుతూ అభివృద్ధి చేయకుండా రూ.500కోట్ల తో విశాఖ లో జగన్ ప్యాలెస్ కట్టుకుంటున్నారన్నారు.
రాష్టం లో జగన్ డ్రామాల మాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నాడాన్నారు.చంద్రబాబు అక్రమ అరెస్ట్ పై న్యాయవ్యవస్థ చూసుకుంటుంది మాకు సంబంధం లేదు అనే మంత్రులు అమరావతి ఏ రాజధాని అన్న న్యాయవ్యవస్థను ఎందుకు గౌరవించారు..? మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి.