APPTD ఉద్యోగుల సమస్యలను తీర్చాలని NMUA యూనియన్ రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు నంద్యాల జిల్లా ఆత్మకూరు RTC బస్టాండులో ఉద్యోగులు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా APPTTD NMUA తరుపు డిపో సెక్రటరీ MM బాషా మాట్లాడుతూ.. ఉద్యోగులపై సస్పెన్షన్లు, రిమూవ్ చేయడం వంట్టి అక్రమాలను ఆపాలని .. ఉద్యోగుల ఉద్యోగ భద్రత కోసం ఏర్పాటుచేసిన సర్కులర్ 1/ 2019 ని అమలు చేయాలని వారు ప్రధాణంగా డిమాండ్ చేశారు.
అలాగే గత నాలుగు సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రమోషన్లను వెంటనే అమలు చేయాలని, మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ జీవో ప్రకారం పిల్లల సంరక్షణ సెలవులు మంజూరు చేయాలన్నారు.
EHS స్థానంలో పాత వైద్య విధానాన్నే అమలు చేయాలని..రిటైర్డ్ ఉద్యోగుల దంపతులకు సూపర్ లగ్జరీ బస్సులలో ప్రయాణాలను అనుమతించాలని.. ఆఫీస్ సిబ్బంది , గ్యారేజ్ సిబ్బంది ఎదుర్కొంటున్న
దీర్ఘకాలిక సమస్యలను.. ఇలా పలు సమస్యలను పరిష్కరించాలని.. వారు డిమాండ్ చేశారు.
డిమాండ్లు..
- B. అక్రమ సస్పెన్షన్లు అక్రమ రిమూవల్స్ ఆపాలి.APPTD NMU A
- B గత నాలుగు సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రమోషన్స్ వెంటనే ఇవ్వాలి… APPTD NMUA
- గ్యారేజీ ఉద్యోగుల అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలి APPTD NMUA
- B మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ జీవో ప్రకారం పిల్లల సంరక్షణ సెలవు మంజూరు చేయాలి … APPTD NMUA
- B. నాన్ ఆపరేషన్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి APPTD NMU A
- B ఉద్యోగులకు అనారోగ్య సెలవులకు పూర్తి జీతం చెల్లించాలి APPTD NMU A
- B E.H.S స్థానంలో పాత వైద్య విధానాన్ని పునరుద్ధరించాలి..APPTD NMU A
- B. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం ద్వారా లేదా సంస్థ ద్వారా కొనాలి.. APPTD NMUA
- E114 జీవో లో పొందిన పరిచిన మేరకు నైట్ అవుట్ అలవెన్స్లును 150 నుంచి 400 వరకు చెల్లింపులు చేయాలి..APPTD NMU A
- EWట్సోర్సింగ్ ఉద్యోగులకు సంస్థపరంగా వేతనాలు చెల్లించాలి
- జె. ఏపీఎస్ఆర్టీసీ లో ఉన్న విధంగానే క్యాడర్ స్ట్రెంత్ అమలు చేయాలి…APPTD NMUA
- తీవ్రమైన అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఉద్యోగులకు ఓడీలను కేటాయించాలి …APPTD NMUA
- Bడిస్టేషన్లను కొనసాగించాలి..APPTD NMUA
- !! ఉద్యోగుల అవసరాన్ని బట్టి ఈఓఎల్ లో మంజూరు చేయాలి..APPTD NMUA
- పార దర్శకమైన ట్రాన్స్ఫర్ పాలసీని అమలు చేయాలి. APPTDNMUA
- Bఆఫీసు సిబ్బంది దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలి APPTD NMUA
- B రిటైర్ ఉద్యోగుల దంపతులకు సూపర్ లగ్జరీ బస్సులో ప్రయాణాలను అనుమతించాలి. APPTD NMU A
#ATMAKUR #RTC #RTCBUSTAND #AtmakuRtcBusStap