**దమ్ము ధైర్యం ఉంటే వైసిపి పార్టీ అధ్యక్ష పదవి బీసీలకు ఇచ్చే దమ్ము నీకుఉందా
- బీసీలను మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
*బీసీలకు న్యాయం చేసే దమ్ము ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉంది - ఆదోని తెలుగుదేశం పార్టీ మాజీ ఇంచార్జ్ శ్రీమతి గుడిసె కృష్ణమ్మ
ఆదోని తాసిల్దారు గారికి వినతి పత్రం అందివ్వడం జరిగినది
రాష్ట్ర జనాభాలో 50% పైగా జనాభాగా ఉన్న వెనుకబడిన
తరగతులకు గత మూడున్నర సంవత్సరాల నుండి తీవ్రమైన అన్యాయం జరుగుతున్నదిఅన్ని టిడిపి మాజీ ఇంచార్జ్ కృష్ణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు చేతివృత్తులు కులవృత్తి చేసుకుంటూ జీవనం పొందే బీసీల అభివృద్ధి పరువు అభివృద్ధి మృగమ్యమై పోయింది బీసీలు హక్కుగా పొందాల్సిన సబ్ ప్లాన్ నిధుల నుండి….. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల వరకు ప్రతి అంశంలో నిరాదరణకు దగాకు గురవుతున్నారు ప్రభుత్వ చర్యల కారణంగా ఆర్థిక సామాజిక రాజకీయంగా అనేక ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు పైగా కార్పొరేషన్ సబ్ ప్లాన్ నిధులను మళ్లించి బీసీలకు అన్యాయం చేశారు ఉద్యోగ విద్య ఉపాధి రంగాల్లో అన్యాయానికి గురవుతున్నారు అన్నారు
రాష్ట్ర జనాభాలో 50% పైగా జనాభాగా ఉన్న వెనుకబడిన తరగతులకు గత మూడున్నర సంవత్సరాల నుండి తీవ్రమైన అన్యాయం జరుగుతున్నది చేతివృత్తులు కుల చేసుకుంటూ జీవనం పొందే బీసీల అభివృద్ధి పరువు అభివృద్ధి మృగమ్యమై పోయింది బీసీలు హక్కుగా పొందాల్సిన సబ్ ప్లాన్ నిధుల నుండి….. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల వరకు ప్రతి అంశంలో నిరాదరణకు దగాకు గురవుతున్నారు ప్రభుత్వ చర్యల కారణంగా ఆర్థిక సామాజిక రాజకీయంగా అనేక ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు పైగా కార్పొరేషన్ సబ్ ప్లాన్ నిధులను మళ్లించి బీసీలకు అన్యాయం చేశారు ఉద్యోగ విద్య ఉపాధి రంగాల్లో అన్యాయానికి గురవుతున్నారు
స్థానిక సంస్థల ఎన్నికల్లో రద్దు చేసిన పది పర్సెంట్ రిజర్వేషన్ల పునరుద్ధరణకు శాసనసభల్లో తీర్మానం చేయాలి అందుకు ఎంపీలు పార్లమెంట్లో కేంద్రంపై ఒత్తిడి చేయాలి దారి మళ్లించిన బీసీ సబ్ ప్లాన్ నిధులను బీసీల పురోభివృద్ధి కోసం తిరిగి ఇవ్వాలి ఆదరణ పథకాన్ని పునరుద్ధరించాలి షరతులు లేకుండా విదేశీ విద్య పథకాన్ని కొనసాగించాలి ప్రభుత్వం సలహాదారులు వైస్ ఛాన్స్లర్లలో 34 శాతం బీసీలకు ఇవ్వాలి చేనేతలకు సబ్సిడీ పథకాలు పునరుద్ధరించాలి కేంద్ర పథకాలకు రాష్ట్ర వాటా నిధులు ఇవ్వాలి సబ్సిడీపై వలలు మధ్యతరగతి పరిశ్రమల ఏర్పాటుకు అందించే రాయితీలను పునరుద్ధరించాలి. థిస్ ఇస్ స్టడీ సర్కిల్ లకు పూర్వ వైభవం కల్పించాలి పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం గుడిసె కృష్ణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు మరియు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు మానవి దేవేంద్రప్ప రామస్వామి ఆదోని డివిజన్ ఆత్మ మాజీ చైర్మన్ పకృదిన్ వడ్డెమన్ గోపాల్
మాట్లాడుతూ
స్థానిక సంస్థల ఎన్నికల్లో రద్దు చేసిన పది పర్సెంట్ రిజర్వేషన్ల పునరుద్ధరణకు శాసనసభల్లో తీర్మానం చేయాలి అందుకు ఎంపీలు పార్లమెంట్లో కేంద్రంపై ఒత్తిడి చేయాలి దారి మళ్లించిన బీసీ సబ్ ప్లాన్ నిధులను బీసీల పురోభివృద్ధి కోసం తిరిగి ఇవ్వాలి ఆదరణ పథకాన్ని పునరుద్ధరించాలి షరతులు లేకుండా విదేశీ విద్య పథకాన్ని కొనసాగించాలి ప్రభుత్వం సలహాదారులు వైస్ ఛాన్స్లర్లలో 34 శాతం బీసీలకు ఇవ్వాలి చేనేతలకు సబ్సిడీ పథకాలు పునరుద్ధరించాలి కేంద్ర పథకాలకు రాష్ట్ర వాటా నిధులు ఇవ్వాలి సబ్సిడీపై వలలు మధ్యతరగతి పరిశ్రమల ఏర్పాటుకు అందించే రాయితీలను పునరుద్ధరించాలి. థిస్ ఇస్ స్టడీ సర్కిల్ లకు పూర్వ వైభవం కల్పించాలి పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు గుడిసె రామకృష్ణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఊనూరు మల్లేష్ బి టీ శ్రీనివాసులు బోయ రాముడు మాజీ ఎంపిటిసి అంజి 37 వార్డు ఇంచార్జ్ విజయకుమార్ టిడిపి నాయకులు పాల్గొన్నారు