డాక్టర్ అంబేద్కర్ 66వర్ధంతి…ఘనంగా మాల మహానాడు నాయకుల నివాళి

Dr.-Babasaheb-Ambedkar.jpg

డాక్టర్ అంబేద్కర్ గారికి 66వర్ధంతి ఘనంగా నివాళులు అర్పించిన మాల మహానాడు నాయకులు

కుర్నూల్ జిల్లా ఆదోని పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో మాల మహానాడు ఆధ్వర్యం లో డాక్టర్ అంబేద్కర్ గారి 66వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సంధర్భంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కల్లు‌పోతుల సురేష్ రాష్ట్ర కార్యదర్శి వై పి కృష్ణమోహన్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు జైభీమ్ సాయిరామ్ నరసింహులు కల్లుపొతుల సురేష్మా మాట్లాడుతూ… ట్లాడుతూ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఆలోచన విధానాన్ని 59 ఉపకురాలు కలిసి ముందుకు నడిపించాలని మరియు రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను కాపాడుకోవాలని లేనియెడల కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు కూడా తీసివేసే ఆలోచనలో ఉందని హెచ్చరిస్తున్నాను అన్నారు వై పి కృష్ణమోహన్ మాట్లాడుతూ అంబేద్కర్ గారు పుట్టిరాజ్యాంగం రాయకపోయి ఉండిఉంటే మన పరిస్థితి ఏవిధంగా ఉండేదో ఓక్క అలోచించాలి ముతకి ముంత ముడ్డికి పురక కట్టుకోని ఉండేవాళం ఆ కాలంలోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంత కష్టపడి చదువుకున్నారో మరి ఇప్పుడు మనకు అన్ని ఉన్నా చదవలేక పోతున్నాం ఆర్థికంగా అభివృద్ధి చేందేదుకు చర్యలు తీసుకోవాలి 59ఉపకులాలను విడతియరాదు ఉన్న 17%శాతం రిజర్వేషన్లు ఏఇతర కులాలను కలపకుడదన్నారు జైభీమ్ భారత్ అద్యక్షుడు కుమార్ స్వామి మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పోందుపరచిన విధంగా దళితులు అంటేనే ఎంతో దిన స్థితిలో ఉన్న వాళ్లును అబివృద్ధి చెందిన వారు పైకి లాగుకోని రావాలి లేకపోతే అక్కడే వదిలే ఎవరు ఓక్కరు టైమ్ వచ్చినపుడు లాగుకోని వస్తారు కానీ వెనుకకి లాగోద్దు అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చివరి రోజుల్లో చాలా బాద పడ్డారు అందుకే మనం కలిసి కృషి చేయాలన్నారు ఈకార్యక్రమంలో కేశవ్ మాస్టర్ అంజినేయులు అంజినేయులు అదోని పట్టణ అధ్యక్షులు బొబ్బిలి నందవరం మండల అధ్యక్షులు శ్రీనివాసులు నీలకంఠ మండల అధ్యక్షుడు నరేష్ కుమార్ ఉహేష్ వై పి శేఖర్ ఈరేష్ నాగరాజు ఈరన్న విద్యార్థి నాయకులు గీరి మోనేష్ వీరేష్ ఐయ్యప్ప తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top