మంత్రులకు శాఖలు కేటాయించిన.. సీయం చంద్రబాబు నాయుడు

Departments-allotted-to-ministers.-Chandrababu-Naidu.jpg

చంద్రబాబు నాయుడు సీయం గా బాద్యతలు చేపట్టిన తర్వాత ఎన్నికల హామీల్లో బాగంగా ఇచ్చిన 5 హామీల ఫైళ్లపై సంతకం చేసిన విషయం తెలిసిందే .. అనంతరం మంత్రులుగా ప్రమాణం చేసిన వారందరికీ శాఖలను కేటాయించారు.. తనవద్ద రెండు శాఖలు వుంచుకున్నారు ..

1, సీఎం చంద్రబాబు – సాధారణ పరిపాలన శాఖ, శాంతిభద్రతలు
2, పవన్ కల్యాణ్ – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణ, అడవులు, సైన్స్ & …టెక్నాలజీ
3, నారా లోకేష్ – మానవ వనరులు, ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్(ఆర్టీజీ)
4, వంగలపూడి అనిత – హోంశాఖ, విపత్తు నిర్వహణ
5, అచ్చెన్నాయుడు – వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక
6, కొల్లు రవీంద్ర – గనులు, జియాలజీ, ఎక్సైజ్
7, నాదెండ్ల మనోహర్ – ఆహార, పౌరసరఫరాలు
8, పొంగూరు నారాయణ – మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి
9, సత్యకుమార్ యాదవ్ – ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య
10, నిమ్మల రామానాయుడు – జలవనరుల అభివృద్ధి
11, ఎన్‍ఎండీ ఫరూక్ – న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమం
12, ఆనం రామనారాయణరెడ్డి – దేవదాయ
13, పయ్యావుల కేశవ్ – ఆర్థిక శాఖ , ప్రణాళిక శాఖ , వాణిజ్య పన్నుల శాఖ
14, అనగాని సత్యప్రసాద్ – రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు
15, కొలుసు పార్థసారథి – గృహనిర్మాణం, సమాచార శాఖ
16, డోలా.. శ్రీ బాల వీరాంజనేయస్వామి – సాంఘిక సంక్షేమం శాఖ , సచివాలయం శాఖ , గ్రామ వాలంటీర్ల వ్యవహారాల శాఖ
17, గొట్టిపాటి రవికుమార్ – విద్యుత్ శాఖ
18, కందుల దుర్గేష్ – పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ
19, గుమ్మడి సంధ్యారాణి – మహిళా శిశు సంక్షేమ శాఖ , గిరిజన సంక్షేమ శాఖ
20, బీసీ జనార్ధన్ రెడ్డి – రోడ్లు&భవనాల శాఖ , మౌలిక వసతులు &పెట్టుబడుల శాఖ
21, టీజీ భరత్ – పరిశ్రమల శాఖ , వాణిజ్యం&ఆహార శుద్ధి శాఖ
22, ఎస్.సవిత – బీసీ సంక్షేమశాఖ , ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమశాఖ & చేనేత
23, వాసంశెట్టి సుభాష్ – కార్మిక, పరిశ్రమలు, బీమా, వైద్య సేవలు
24, కొండపల్లి శ్రీనివాస్ – ఎంఎస్‍ఎంఈ, సెర్ప్, ఎన్‍ఆర్ ఐ వ్యవహారాలు
25, మండిపల్లి రామ్‍ప్రసాద్ రెడ్డి – రవాణా, యువజన, క్రీడలు

CM చంద్రబాబు సాధారణ పరిపాలన శాఖ & శాంతి భద్రతల శాఖను తనవద్దనే ఉంచుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి లో పాటు పర్యావరణం & అడవులు,సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను అప్పగించారు. మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేశ్ కు మానవ వనరులు & ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ శాఖలను అప్పగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top