ఉచిత మోటర్లు అమ్ముకున్న దొంగను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి!!
విద్యుత్ శాఖ అధికారులు
AP : ఆనంతపురం :
ఉచిత మోటర్లు అమ్ముకున్న వ్యక్తి పేరు మీ సొంత పేపర్ లో వేయగలుగుతారా!! వేయనందుకు మీకు ఎంత ముట్టింది?బుక్కరాయసముద్రము మండల కేంద్రములో అడ్డతిప్ప కొండలో మట్టితోలుకునందుకు మట్టిదొంగలుతో మీకు ఎంత ముట్టింది? దళితుల పట్టాలు గోలుమాల్ సేసిందుకు నీకు ఎంతముట్టింది ఇలాంటివి మీపేపర్లో వేయరా! ఇసుక దిబ్బల్లో, ఇసుక ట్రాక్టర్ల్లో మీవాటా చెప్పగలవా! మీరు దళిత ఎమ్మెల్యేని అడ్డం పెట్టుకొని దోచుకోలేదా మీలాంటి
దొంగలు, దొంగలు ,ఊర్లు పంచుకొని సింగనమల నియోజకవర్గాన్ని బ్రస్టు పట్టించిన. వ్యక్తులు ప్రస్తుతం నీతులు చెబుతున్నారు!!
ఆ దొంగ ఎవరో దేశానికి అన్నం పెట్టే ప్రతి రైతన్నకు కూడా తెలుసు!!
ఉచిత మోటర్లు అమ్ముకున్న దొంగ కనపడట్లేదు!!
ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా విడిచిపెట్టడు!!
అమ్ముకున్న మోటార్లను రైతులకు ఇచ్చి తరువాతనే ఇతరుల పైన బురద చల్లండి నైతిక విలువలు లేకుండా రాస్తున్నారు!!
కాసుల కోసం కక్కుర్తి పడి 295 మంది రైతులను నట్టేటన ముంచారు!!
మోటార్లను అమ్మేశాడు..!
టీడీపీ హయాంలో ఉచిత మోటార్లు
రైతులకు పంపిణీ చేయకనే ఎన్నికల కోడ్
అధికారం మారగానే 295 మోటార్లు మాయం సొంతం అన్నట్లు అమ్ముకున్న వైసీపీ నాయకుడు
బిల్లుల కోసం తిరుగుతున్న కాంట్రాక్టర్
సంబంధం లేదంటున్న విద్యుత్ శాఖ అధికారులు
శింగనమల
టీడీపీ హయాంలో రైతులకు మంజూరు చేసిన ఉచిత మోటార్లను వైసీపీ అధికారంలోకి రాగానే తెగనమ్ముకు న్నారు. ఓ ప్రజాప్రతినిధి సమీప బంధువు ఏకంగా 295 మోటార్లను ఒక్కొక్కటి రూ.15 వేల నుంచి రూ.25 వేల ప్రకారం అమ్మి. రూ.50 లక్షలకు పైగా సొమ్ము చేసు కున్నారు. ఈ వ్యవహారంపై ఏ ఒక్కరూ నోరు మెదపడం లేదు. విద్యుత్ను ఆదా చేసేందుకు.. టీడీపీ హయాంలో ఓ కంపెనీకి చెందిన 5 హెచ్పీ మోటార్లను రైతులకు ఉచితంగా సరఫరా చేశారు. రైతుల వద్ద ఉన్న పాత మోటార్లను తీసు కుని, కొత్తవాటిని అందజేశారు. కానీ శింగనమల మండలంలో పంపిణీ చేయకమునుపే ఎన్నికల కోడ్ వచ్చింది. ఆ తరువాత వైసీపీ అధికారంలోకి రావడం, ఓ నాయకుడు వాటిని అమ్ముకోవడం చకచకా జరిగిపోయింది.
Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు
రాగానే కొట్టేశారు…
శింగనమల మండలానికి 1,050 మోటార్లు మంజూరు అయ్యాయి. ఇందులో 298 మోటార్లు శింగనమల స్టాక్ పాయింట్ు చేరాయి. అన్ని మోటార్లు వచ్చిన తరువాతనే రైతులకు పంపిణీ చేయా లని, కొన్నే ఇస్తే రైతులు గొడవకు దిగే ప్రమాదం ఉందని అప్పట్లో విద్యుత్
శాఖ అధికారులు భావించారు. మిగిలిన స్టాక్ రాకమునుపే ఎన్నిక కోడ్ వచ్చింది. అధికారం వైసీపీ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఉచిత మోటార్లు స్టాక్ పాయింట్లోనే ఉండిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ మండ లస్థాయి నాయకుడు వాటిపై కన్నేశాడు. మూడు మోటార్లు మినహా, మిగి లిన 295 మోటార్లను వైసీపీ నాయకుడు తీసుకువెళ్లారని, దీనికి విద్యుత్ శాఖలోని కొందరు అదికారులు సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ మోటార్లను రైతులకు ఉచితంగా ఇవ్వకుండా, ఒక్కొక్కరి నుంచి రూ.25 వేలు, రూ.15 వేలు.. రూ.10 వేలు.. ఇలా అందినకాటికి తీసుకుని అమ్ముకు న్నారని సమాచారం.
Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector
రూ. 50 లక్షలకు పైగానే…
ఉచిత మోటార్లను వైసీపీ నాయకుడు కొట్టేయడం వెనుక అధి కారుల పాత్ర ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గ ప్రజాప్రతి నిధి ద్వారా అధికారులపై ఒత్తిడి తెప్పించి.. వాటిని అనంతపురంలోని ఓ దుకాణానికి విడతలవారీగా తరలించి అమ్ముకున్నారని సమా చారం. శింగనమల స్టాక్ పాయింట్లో ఉన్న మోటార్లను ఆ నాయకుడు మొదట తన కార్యాలయానికి తీసుకువె. ళ్లారని, ఆ తర్వాత స్వగ్రామానికి తీసుకెళ్లాడని అంటున్నారు. ఒక్కో మోటారు, స్టార్టర్ విలువ రూ.30 వేలు ఉంటుందని అధికారులు అంటు న్నారు. వాటిని అనంతపురంలోని ఓ మోటార్ల దుకాణానికి విడతలవారీగా చేర్చారని, బేరం దొరి కినట్లల్లా అమ్మేశారని సమాచారం. మొత్తం స్టాక్ విలువ సుమారు రూ.89 లక్షలు ఉంటుంది. వీటిని అమ్మడం ద్వారా కనీసం రూ.50 లక్షలు ఆ నాయకుడు వెనకేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఉచితంగా అందించేందుకు శింగనమల మండలానికి 5 హెచ్పీ
రైతులకు
మోటార్లు 298 ఇచ్చామని సంబంధిత కాంట్రాక్టరు అంటున్నారు. అవి రైతులకు అందినా, అందోలిపో యినా
బిల్లులు అడుగుతున్న కాంట్రాక్టర్
యని, వాటిలో 298 మోటార్లు మాత్రమే స్టాక్ పాయింట్కు వచ్చాయని అంటు న్నారు. ఆ కొన్నింటిని పంపిణీ చేస్తే మిగి లిన రైతులు గొడవకు వస్తారని భావించి పంపిణీ చేయలేదని అంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని కంపెనీ ప్రతినిధులకు అప్పగించామని, తమకు సంబంధం లేదని తేలిపోతున్నారు. అలా అయితే, కంపెనీకి తిరిగి పంపినట్లు ఆధా రాలు చూపించాలని, లేఖను బహిర్గతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, టీడీపీ హయాంలో
తనకు బిల్లులు చెల్లించాల్సిందేనని అంటున్నాడు. బిల్లుల కోసం విద్యుత్ శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. సమగ్ర జరిపితే ఈ మోటార్ల విచారణ కుంభకోణం కథ బయట పడుతుందని రైతులు అంటున్నారు.
వచ్చిన ఉచిత మోటార్ల గురించి తనకు సమాచారం లేదని విద్యుత్ శాఖ
ఏఈ విజయ్ కూమార్ అన్నారు.
మాకు సంబంధం లేదు..
రైతులకు ఇవ్వాల్సిన ఉచిత మోటార్ల వ్యవహారంతో తమకు సంబంధం లేదని అప్పట్లో పనిచేసిన విద్యుత్ శాఖ అధికారులు అంటున్నారు. టీడీపీ హయాంలో 1050కి పైగా ఉచిత మోటార్లు మంజూరయ్యా ఇలాంటివి నీ పేపర్లో ఏనాడైనా వేసినావా ఒక్కసారి నీ మనస్సాక్షిగా ఆలోచించు.