నంధ్యాల జిల్లా పాములపాడు మండల కేంద్రంలోని జెరూసలేం శాలలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరిపించారు.ఈ జెరూసలేం వ్యవస్థాపకులు బ్రదర్ శాంసన్ ఏఫ్రా దేవుని వాక్యం ఒక మనిషి ఒక మనిషి తోని సమాధానం పడాలి మొదట దేవునితో సమాధాన పడాలి క్రిష్టమస్ అంటే సమాధానం యేసుక్రీస్తు వారు ప్రేమ కరుణ దయ జాలి శాంతి మార్గం చూపిన యేసుక్రీస్తు ఈ క్రిస్మస్ యావత్ ప్రపంచం మొత్తములో క్రైస్తవలకు ఈరోజు ఒక పర్వదినము అని కుళ్ళు కుతంత్రాలు విడ నాడాలి అని అపద్దాలు లంచం మోసం వంటి వాటికి దూరంగా ఉండాలి అని అన్నారు.ఒకరినీ ఒకరు ప్రేమ దయ కలిగివుండాలి పగలు ద్వేషాలు విడ నాడాలి. యేసుక్రీస్తు పుట్టుక దేశానికే ఒక గొప్ప వరం అని పాస్టర్ శాంసన్ ఏఫ్రా దైవసందేశం ఇచ్చాడు.ఈ రోజు క్రిస్మస్ సందర్బంగా యేసుక్రీస్తు పుట్టుక నాటకం వేసి చాలా గొప్పగా చూపించడం జరిగింది.ఈ కార్యక్రమం లో పాస్టర్ అమ్మ మాణిమల అమ్మ యేసుక్రీస్తు పుట్టుక నాటకం వేపించడం వచ్చిన విశ్వాస్యులందరికి 2000 మందికి మంచి ఆశీర్వాద భోజనాలు పెట్టడం జరిగిందని అన్నారు.ఈ ఆరాధనలో సంఘ విశ్వాసులు సంఘ పెద్దలు యూత్ పాల్గొన్నారు.