సేంద్రియ వ్యవసాయం

Organic farming

Organic farming

సేంద్రియ వ్యవసాయాన్ని ప్రకృతి సిద్దమైన పర్యావరణ అనుకూలమైన జీవాధారిత వ్యవసయంగా వర్ణించవచ్చు.సేంద్రియ వ్యవసాయం జీవుల వైవిధ్యాన్ని,

జీవుల వివిధ దశలను మరియు నెలలో గల సూక్ష్మజీవుల పనితనాన్ని వృద్ది పరుస్తుంది . ముఖ్యంగా ప్రాంతీయంగా లభించే వనరులతో..

వ్యవసాయం చేయుటకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ , హానికర రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్నివిస్మరిస్తూ సేద్య,

జీవసంబంధ మరియు యాంత్రిక పద్ధతులతో ఎఫ్.ఎ.ఓ.,డబ్ల్య్లు.హెచ్.ఓ. పరిధి ప్రాప్తికి వ్యవసాయం చేయుటకు అవకాశం కల్పిస్తుంది.

Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు

సేంద్రియ వ్యవసాయంలో మిశ్రమ పంటలు , పలు లేదా బహు పంటలు మరియు అంతర పంటలు తప్పని సరిగా సాగు చేయవలెను .

వివిధ పంట మొక్కలు భూమిలోని వేర్వేరు లోతుల నుండి వాటికి కావలెను పోషక పదార్ధాలను గ్రహిస్తాయి. కొన్ని పంటలు కలిపి మిశ్రమ పంటలుగా సాగు చేస్తే పంటలు బాగా పండుతాయి.

కొన్ని పంటలు కలిపి వేస్తే పంట నష్టం వస్తుంది . కాబట్టి రెండు లేదా అంతకన్నా ఎక్కువ రకాల పంటలను వాటి అవసరాలను బట్టి సాగు చేయవచ్చును .

అంతేగాక మిశ్రమ మరియు పలు పంటలను సాగు చేయడం వలన పురుగులు తాకిడిని తగ్గించవచ్చును. నేలను ఆరోగ్యంగా ఉంచుటలో మరియు సూక్ష్మజీవులు..

సహజ సిద్ధంగా పనిచేయడంలో పంట మార్పిడి ప్రముఖ పాత్ర వహిస్తుంది. వివిధ రకాల పంట మార్పిడి పద్ధతులను ప్రాంతాలవారీగా చాలా కాలం ముందే నిర్ణయించారు.

Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector

ఉదాహరణకు అపరాలు – ధాన్యం పైర్లు – అపరాలు.

సేంద్రియ పదార్థమును తిరిగి మోతాదు లో ఉంచుటకు గాను పొలం లేక గ్రామం నుండి ఉత్పతైన జీవ పదార్థమున పునరుత్పత్తి చేసి తిరిగి పొలంలో కలపవలెను.

కొమ్మలు , పెడ , మూత్రం , విసర్జనాలు వంటింటి వ్యర్ధాలు మరియు పైరు వ్యర్ధాలు మొదలైనవి నేరుగా పోలంలో కప్పడం ద్వారా లేదా కంపోస్టు ద్వారా తిరిగి నేలలో కలపవలెను.

నీటి ఆదా-భూమి పైనున్న తేమను ఆవిరి కాకుండా నిచారించడం వల్ల వివిధ పంటలకు షుమారు 30-70 శాతం వరకు నీరు ఆదా అవుతు౦ది.

డ్రిప్ పద్దతితో కలిపి వాడిన ఎడల అదన౦గా 20 శాత౦ నీరు ఆదా అవుతు౦ది. కలుపు నివారణ సూర్యరశ్మిని కలుపు మొక్కలకు లభి౦చ కు౦డా చేయడ౦ వల్ల షుమారు 60-90 శాత౦ వరకు పరిరక్షిస్తుంది.

మట్టికోత నివారణ మల్చిషీటు వర్షపు నీటి వలన కలిగే మట్టి కోతను నివారిస్తు౦ది. తద్వారా భూసారాన్ని పరిరక్షీస్తు౦ది.

నేల ఉష్ణోగ్రత నియంత్రణ – మొక్క చుట్టూ ఉ౦దే నేల ఉష్ణోగ్రతను నియ౦త్రిస్తు౦ది. అధిక దిగుబడి మరియు మ౦చి నాణ్యత మొక్క వెళ్ళ దగ్గర వాతావరణ పరిస్థితులు కలగటం వలన ఏపుగా పెరిగి దిగుబడులు (20-60 శాతం) పె౦చడమే కాక మరి౦త నాణ్యత పొంద వచ్చు. భూమిలోని తెగుళ్ళు మరియు క్రిమి కీటకాల నివారణ పారదర్శక షీటు ద్వార సూర్యరశ్మీని ఉపయోగి౦చి భూమిలోని తెగుళ్ళు మరియు క్రిమి కీటకాదులను నివారించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top