ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా నల్లమల చెంచు అడవి బిడ్డలు తమ తల రాతలు మాత్రం మార లేదంటున్నారు.
తమకోసం ప్రభుత్వం ఐటి డిఏ ను స్థాపించి ఉన్నత స్థాయి అధికారులను నియమించారు. ITDA మాత్రం తమ జీవితా ల్లో వెలుగు నింపడం లేడని నల్లమల చెంచులు వాపోతున్నారు.
చెంచుల కు శాపంగా మారిన .. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్
AP : నంద్యాల జిల్లా (ఉమ్మడి కర్నూల్ ) ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధి లోని నల్లమల అరణ్యం లో నాగులూటి గూడెం , పెచ్చెరు వు గూడెం ,
కొట్టాల చెరువు గూడెం , అమలాపురం గూడెం , నల్ల కాలువ గూడెం , ఇందిరే శ్వరం గూడెం లలో చెంచు జీవనం కొనసాగి స్తున్నారు.
Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు
ఆత్మకూరు డివిజన్లోని నల్లమల ఫారెస్ట్ ను NSTR నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్” పులుల అభయారణ్యం చేయక ముందు..
గిరిజనులు అడవి తల్లి నమ్ము కుని జీవనం కొనసాగించే వారు. అడవి లోని అటవీ ఫలాలను.. తేనె , బంక , పండ్లు, ఫలాలు, మూలికలు సేకరించి..
వాటిని ఆత్మకూరు, కర్నూలు , నంద్యాల తదితర ప్రాంతాలకు పోయి అమ్ము కొని జీవనం సాగించేవారు.
చెంచు లకు అందని అటవీ ఫలాలు
ఆత్మకూరు డివిజన్లో NSTR నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్” పులుల అభయా రణ్యం గా చేయడం ద్వారా గిరిజ నులకు శాపంగా మారింది .
వారికి అటవీ ఫలాలు అందని ద్రాక్ష గానే మిగిలాయి. అడవి సంపదను సేకరించ డానికి ఫారెస్ట్ అధికారులు అనుమతించడం లేదు .
ప్రభుత్వ నుండి గిరిజ నులకు నిధులు వస్తున్న వీరికి మాత్రం అందకపోవడంతో.. వీరి జీవితాలు అస్త వ్యస్త మయ్యాయని చెంచులు వాపోతున్నారు.
చెంచులకు అందని విద్య , వైద్యం
నల్లమల చెంచు లకు సరైన వైద్యం , విద్య సదుపాయం లేవు . ప్రభుత్వ పాఠశాలలో ఉన్న అక్కడ ఉపాధ్యా యులు రారు గిరిజన గూడాలకు టీచర్లు రావడానికి ససేమిరా అంటారు .
చెంచులకు సరైన వసతులు లేక పోవడం ద్వారా వాగుల్లో.. కుంటల్లో ఉన్న నీళ్లు తాగి విష జ్వరాలు , డెంగ్యూ బారిన పడుతున్నారు.
వైద్య శాఖ మాత్రం హెల్త్ క్యాంపులను గూడెంలో పెట్టి వైద్య సేవలు వైద్యులు నామ మాత్రంగా కొనసాగి స్తుంటారు. వీరికి గూడెంలో సమీపంలో ఉండే బోరింగ్ ( చేతి పంపు ) లు.
చెంచు గిరిజన తెగ నల్లమల అరణ్యం లోనే మిగిలి ఉంది.
దేశంలో చెంచు గిరిజన తెగ ఒక ఆంధ్ర రాష్ట్రంలో నల్లమల అరణ్యం లోనే మిగిలి ఉంది పూర్తి గిరిజన సాంప్ర దాయాలలో జీవిస్తున్న చెంచు సృష్టికి ప్రతి సృష్టి చేసే కలియుగ విశ్వమిత్రులు ..
Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector
ఇంతటి ప్రతిభ ఉన్న ఈ చెంచులకు మాత్రం ఉపాధి అవకాశాలు తక్కువ , చెంచులపై ఫారెస్ట్ అధికారుల నిభందలు వారి బ్రతుకులకు శాపంగా మారాయి.