K siva sekhar , Zee Telugu News , Reporter
మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ (నేషనల్ హైవే 340’C ) కాంటాక్టర్.. సమస్యాత్మకంగా మారిన సిద్దపల్లె రస్తా ను పరిశీలించారు.
ఆయన కళ్ళముందే ఒక అమ్మాయి స్కూటీపై వెళ్తున్న దృశ్యాలను ఆయనతో.. చర్చించడం జరిగింది.
ఈ రోడ్డును శాశ్వతంగా మూసి వేయడం వల్ల అదే అమ్మాయి.. ఆత్మకూరుకు పోవాలన్నా.. తిరిగి రావాలన్నా.. నిర్మానుష ప్రాంతాల వైపు వెళ్లి, తిరిగి రావాల్సి వస్తుందని.. అటువంటి ప్రయాణం శ్రేయస్కరం కాదని చెప్పగా.. ఆయన చాలా సానుకూలంగా స్పందించాడు..
నాలుగు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రయాణం కొన సాగించాలంటే అండర్ పాస్ బ్రిడ్జి నిర్వహించాలని.. ఆయనతో వివరించడం జరిగింది.
ఆయన బదిలిస్తూ.. ప్రస్తుతానికి పని ఆపాము కదా .. ఈలోపు మీ గ్రామాల ప్రజలు పోరాడి సాదించుకుంటే.. బ్రిడ్జి నిర్మించి అండర్ పాస్ .. ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని అన్నారు.
అలాగే నేను కాంట్రాక్టర్ ని మాత్రమే.. డిజైన్ ఎలా వుంటే అలా పని చేస్తానే తప్ప.. మీపై ఎలాంటి ద్వేశం లేదు. అన్యాయం చేయాలనీ అస్సలే లేదన్నారు.
కానీ మీరంతా కలిసి పోరాడితేనే.. ఫలితం దక్కుతుంది లేదంటే మీకు గడ్డుకాలమే..నన్నారు.