శ్రీశైలం లో ఎనిమిదోవ రోజు దసరా మహోత్సవాలు మహాగౌరి అలంకారం లో భక్తులకు దర్శన మిచ్చిన భ్రమరాంబి కాదేవి
శ్రీశైల మహా క్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఎనిమిదోవరోజు శ్రీ భ్రమ రాంబికాదేవి మహాగౌరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు
ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై మహాగౌరి అలంకారంలో ఉన్న అమ్మవారికి పలు రకాల పూలతో..
అలంకరించి బిల్వా దళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు వేదపండితులు వేద మంత్రాలతో మంగళ వాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులిచ్చారు.
Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector
శ్రీ భ్రమరాంబికాదేవి మహాగౌరి అలంకారంలో అలానే మల్లికార్జునస్వామి అమ్మవారు నందివాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులిచ్చారు.
అనంతరం వైభవంగా గ్రామోత్స వానికి బయలు దేరగా ఉత్సవ మూర్తుల ముందు కోలాటాలు చెక్క భజనలు వివిధ రకాల గిరిజన నృత్యాలు వివిద రకాల..
విన్యాసాలు భక్తులను ఎంతగా నో ఆకట్టు కున్నాయి. ఆలయంలోపలి నుంచి బాజా బజంత్రీలు బ్యాండ్ వాయిద్యాల నడుమ శ్రీస్వామి అమ్మవార్లు గ్రామోత్సవంగా..
విహారించ గా గ్రామోత్సవం కదలివస్తున్న శ్రీ స్వామి అమ్మవారి ని భక్తులు దర్శించుకుని కర్పూర నీరాజనా లర్పించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెద్దిరాజు, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి,ఆలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు అధికారులు,భక్తులు
శ్రీశైల మహా క్షేత్రంలో దసరా మహోత్స వాలు అంగ రంగ వైభవంగా జరుగుతున్నాయి. నేడు శరన్న వరాత్రి ఉత్సవా ల్లో ఎనిమిదవ రోజు.. ఈ రోజు భ్రమరాంబ అమ్మవారు మహాగౌరి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు.
శ్రీ స్వామివారు అమ్మ వారితో కలిసి వివిధ వాహనాలపై క్షేత్రపురవీధుల్లో నందివాహనంపై గ్రామోత్సవం నిర్వహించ నున్నారు. మరో వైపు నవరాత్రు ల్లో ఏడవ రోజు శ్రీ భ్రమ రాంబికా దేవి కాళ రాత్రి అలంకారంలో భక్తుల కు దర్శన మిచ్చారు.
శ్రీశైల మహా క్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగ రంగ వైభవంగా జరుగు తున్నాయి. నేడు శరన్న వరాత్రి ఉత్సవా ల్లో ఎనిమిదవ రోజు..
ఈ రోజు భ్రమ రాంబ అమ్మవారు మహాగౌరి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు. శ్రీ స్వామివారు అమ్మవారి తో కలిసి వివిధ వాహనాలపై క్షేత్ర పుర వీధుల్లో నంది వాహనంపై గ్రామోత్సవం నిర్వహించనున్నారు. మరోవైపు నవ రాత్రుల్లో ఏడవ రోజు శ్రీ భ్రమ రాంబికా దేవి కాళ రాత్రి అలంకారం లో భక్తులకు దర్శన మిచ్చారు. ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణం లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కాళరాత్రి అలంకారంలో ఉన్న అమ్మవారికి పలు రకాల పూలతో అలంకరించారు. బిల్వాదళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు వేద పండితులు వేద మంత్రాలతో మంగళ వాయిద్యా ల నడుమ సుగంధ ద్రవ్యాల తో ధూపదీప నైవేద్యాల తో పూజించారు. మంగళ హారతు లిచ్చారు.