నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం లోని కొలిమిగుండ్ల మండలంలో రైతులకు శాపంగా మారిన స్మాల్ ఇండస్ట్రీ..
కొలిమిగుండ్ల మండలం రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలో అడవి ప్రాంతంలో *ఊరు పేరు లేని స్మాల్ ఇండస్ట్రీ **
ఊరు పేరు లేని*స్మాల్ ఇండస్ట్రీ నుంచి భరించలేని దుర్వాసన………..
ఈ దుర్వాసన వలన …….నీరు,గాలి కలుషితం… అనంతరము గాలి నీరు విషముగా మారుతున్నాయి……
ఈ ఫ్యాక్టరీ చుట్టుపక్కల 20 కిలోమీటర్ల వరకు గాలి నీరు కలుషితం అవుతున్నాయి
*ఈ దుర్వాసన పీల్చుకున్న వెంటనే అక్కడి రైతులు స్పృహ కోల్పోతున్నారు **
క్యాన్సర్కు శ్వాసకోశ వ్యాధులకు బలైపోతున్న అక్కడి ప్రజలు రైతులు పశువులు*
*శాపంగామారిన రాంకో సిమెంట్ దగ్గరలో *దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం వారి స్మాల్ ఇండస్ట్రీ*
*కొలిమిగుండ్ల మండలం ఫారెస్ట్ ప్రాంతంలో వెలిసిన స్మాల్ ఇండస్ట్రీఫ్యాక్టరీ వచ్చే దుర్వాసన వలన……
ఊరు పేరు లేని స్మాల్ ఇండస్ట్రీ ఫ్యాక్టరీ సమీపంలోనివసిస్తున్న ప్రజలు వాసన పీల్చుకున్న వెంటనే స్పృహ కోల్పోతున్నారు. పచ్చని పొలాలలో పశువులు మేసిన వెంటనే పశువులు అనారోగ్యానికి గురవుతున్నాయి.
వేసిన పైరు వేసినట్టునే పూత లేక పంట పండక నరకయాతన అను భవిస్తున్న అక్కడి రైతులు..
*తమ గోడు వినే వారే లేరా *మా ప్రాణాలు కాపాడే వారే లేరా *
*మొరపెట్టుకుంటున్న అక్కడ రైతులు ప్రజలు *
ఈ వాసన ఇలానే కొనసాగితే అక్కడ నివసించే ప్రజలకు క్యాన్సర్.శ్వాసకోశ వ్యాధులు……….. 100 సంవత్సరాల బతకాల్సిన ప్రజలు… 10సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం బతకాలని వాపోతున్నారు..
తమ గోడు ఎవరికి విన్నవించుకోవాలో అర్థం కావడం లేదు.
అక్కడికి వెళ్లిన పత్రికా విలేకరులకు…. అక్కడి గ్రామాలకు సంబంధించిన పెద్ద మనసులను తమ వంతు డబ్బులు ఇచ్చి వారి నోరు మూయిస్తున్న వైనం దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి సంబంధించిన బ్రహ్మయ్య ……….
ధన అపేక్ష తో రైతుల ప్రజల జీవితాలతో ఆడుకుంటూ దాల్మియా సిమెంటు ఫ్యాక్టరీయాజమాన్యం వారు..
ఒక ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తే ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.. కానీ ఇక్కడ ప్రజల అనారోగ్యానికి దారి తీస్తున్న ఇండస్ట్రీ…
ఉద్యోగం ఇవ్వము……?.. అనారోగ్యం ఇస్తాం….
ఎవరి ఆరోగ్యం ఎలా పోతే మాకు ఏమి..??????..సంపాదనా మాకు ముఖ్యం…….. అనే ధోరణిలో ప్రవర్తిస్తున్న బ్రహ్మయ్య………
వివరాల్లోకెళితే
రాంమోకో సిమెంట్ కర్మాగారం, సమీపంలో వ్యవసాయ విప్పి, జొన్న కంది, వేరుశనగ, సెనగలు, రైతు పండించిన ఏ పంటైన సరే వ్యర్దగా వృధా కాకుండా
ఆ వేస్ట్ పిప్పిని కొనుగోలు చేసి………..
వాటితో కెమికల్ రీసైక్లేషన్ చేసి వివిధ సిమెంట్ ఫ్యాక్టరీలకు ఎగుమతి చేస్తారు……..,. దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఆదాయం……………..కానీ అక్కడ నివసిస్తున్న
రైతులకు ప్రాణహాని……..అనారోగ్యానికి గురవుతున్నారు.