CM చంద్రబాబు శ్వేత పత్రా ఫేక్ – YS జగన్ ఫైర్

CM Chandrababu White Paper Fake - YS Jagan Fire

CM Chandrababu White Paper Fake - YS Jagan Fire

ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రజల దృష్టిని మళ్లించడానికే సీఎం చంద్రబా బునాయుడు శ్వేత పత్రాల పేరుతో డ్రామాలాడుతు న్నారని వైఎస్సార్సేపీ అధ్యక్షుడు,

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు విడుదల చేసిన శ్వేత పత్రాలన్నీ తప్పుడు పత్రాలేనని స్పష్టం చేశారు.

ఆ శ్వేతపత్రాల్లో తప్పులను సాక్ష్యాధారాలతో ఎత్తిచూ పుతూ.. వాస్తవ పత్రాల(ఫ్యాక్ట్ షీట్స్)ను తాము విడుదల చేస్తున్నామని చెప్పారు.

శ్వేతపత్రాల్లో చం ద్రబాబు చెప్పిన అంశాలను.. ఫ్యాక్ట్ షీట్స్లో తాము చెబుతున్న వాస్తవాలను పరిశీలించి.. ధర్మం వైపు నిలబడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

శుక్రవారం ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మీడి యాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు . విడుదల చేసిన శ్వేతపత్రాలన్నీ అబద్దపు,

తప్పుడు పత్రా లేనని సాక్ష్యాధారాలు, గణాంకాలతో నిరూపిం చారు. పోలవరం ప్రాజెక్టును కట్టాల్సింది కేంద్రమే అయినా కమీషన్ల కోసం నిర్మాణ బాధ్యతలు..

తీసుకుని పూర్తి చేయలేక పోవడం అటుంచి డయా ఫ్రం వాల్ దెబ్బతినేలా చేశారని మండిపడ్డారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్పై దుష్ప్రచారం చేసి..

ఇప్పుడు యూటర్న్ తీసుకునే పరిస్థితి వచ్చిందని దెప్పిపొడిచారు. ఉచిత ఇసుక ఎక్కడ ఇస్తున్నారని ప్రశ్నించారు. తమ హయాంలో మద్యం అమ్మకాలు తగ్గాయని,

ఆ డిస్టిలరీలన్నీ బాబు అనుమతులిచ్చిన వేనని చెప్పారు. గనుల ఆదాయం కూడా తమ హయాంలోనే బాగా పెరిగిందన్నారు.

2010 30 నాటికి తాము అధికారంలోకి వచ్చిన వచ్చిన ప్పుడు రాష్ట్ర ఖజానాలో కేవలం రూ. వంద కోట్లే ఉన్నప్పటికీ,

2019-205 సంబంధించి రూ.2.27 లక్షల కోట్లతో పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని గుర్తు చేశారు.

కానీ జూన్ 12 నాటికి రాష్ట్ర ఖజానాలో రూ.1-8 వేల కోట్ల నిధులు ఉన్నా. పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశ పెట్టడానికి సీఎం చంద్రబాబు..

భయపడుతు న్నారని దెప్పి పొడిచారు.పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవే శపెడితే.. ఎన్నికల్లో ఇచ్చిన హమీల అమలుకు నిధులు కేటాయించాల్సి వస్తుందని,

నిధులు కేటా యించకపోతే.. హామీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజలు రోడ్డెక్కుతారని చంద్రబాబు దోళన చెందుతున్నారని చెప్పారు.

ఎన్నికల ప్రచా రంలో రాష్ట్ర అప్పుపై తాను చెప్పినవన్నీ అబద్ధా లేనన్నది బయట పడుతుందనే భయంతోనే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా..

ఏడు నెలల కాలా నికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పేరుతో డ్రామాలా డుతున్నారని మండిపడ్డారు. దేశ చరిత్రలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి చోటుచేసుకున్న..

దాఖలాలు లేవని ఎత్తిచూపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ప్రజలు నిలదీస్తారనే భయంతో ప్రశ్నించే స్వరం

ఉండకూడదనే లక్ష్యంతో హత్యలు, హత్యా యత్నాలు, దాడులు, ఆస్తుల విధ్వంసంతో ప్రభుత్వం అణగదొక్కాలని చూస్తోందని మండిప డ్డారు.

12 రోజులుగా రాష్ట్రంలో సాగుతోన్న నరమే థమే అందుకు నిదర్శనమని చెప్పారు.

ఈ సంద ర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే…

హామీలన్నీ వెంటనే నిలబెట్టుకున్నాం .. వ్యవస్థలో మార్పులు తీసుకు రావాలన్న దృఢ నిశ్చ యంతో అనాడు మేము సవరత్నాలు ప్రకటించాం. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాం.

రాష్ట్రంలో ఇప్పటికీ రాజకీయ, ఆర్ధిక, సామా జిక స్వాతం త్ర్యాన్ని పొందలేక పోతున్న వారి కోసం ఉద్యోగాల స్థాయిని, కాలేజీ సీట్ల స్థాయిని దాటి నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ కాంట్రాక్ ల్లోనూ వారి వాటాను కూడా నిర్ణయిస్తూ ఏకంగా చట్టాలు చేశాం.

గ్రామాలను మార్చేందుకు గ్రామ సచివాల యాలు ఏర్పాటు చేశాం. మద్యాన్ని తగ్గించి, మాన్పించే విధానాన్ని అమలు చేశాం. పరిశ్రమల్లో ఉద్యోగాలు రాక మన పిల్లలు అవస్థలు పడుతున్నా రని, పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు కచ్చితంగా స్థానికులకే ఇస్తామని ఏకంగా చట్టాలు చేశాం.

భారతదేశ సామాజిక న్యాయ చరిత్రలోనే కనీవినీ ఎరగని విధంగా బడుగులు, బలహీన వర్గాలు, మహిళలకు పెద్ద పీట వేస్తూ, అసెంబ్లీ తొలి సమావే శాల్లోనే చరిత్ర గతిని మార్చే చట్టాలు తీసుకువచ్చాం శాశ్వత ప్రాతిపదికన గతంలో ఎప్పుడూ లేనట్లుగా బీసీ కమిషన్న ఏర్పాటు చేశాం. భారతదేశ రాజకీయ చరిత్రను మలుపులు తిప్పే సామాజిక న్యాయం చేసే విధంగా చట్టాలు తీసుకువచ్చాం.

అసెంబ్లీ మొట్టమొదటి బడ్జెట్ సమావేశాల్లోనే బీసీలు, ఎస్పీలు, ఎస్టీలు, మైనారిటీలకు నామినే టెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇస్తూ చట్టం చేశాం.

అది మా ప్రభుత్వం మాత్రమే చేసింది. అదే రకంగా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీ లకు నామినేటెడ్ పనుల్లో కూడా 50 శాతం రిజర్వే షన్లు ఇస్తూ మరో చట్టం చేశాం.

Also Read అత్తగారింటికి వెళ్ళడానికి RTC బస్సు చోరీ..చేసిన అల్లుడు

పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా, వారి నైపుణ్యం పెంచేలా ప్రభుత్వమే నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు పెట్టి విధంగా మొట్టమొదటి బడ్జెట్ సమావేశాల్లోనే చట్టం చేశాం.

మద్య నియంత్రణలో భాగంగా రాష్ట్రంలో బెల్టు షాపులు మూయించడమే కాకుండా, అవి శాశ్వతం గా మూతబడాలని, అవి మళ్లీ తెరివే అవకాశం ఉం డకూడదని,

2019 అక్టోబరు 1 నుంచి కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నడి చాలా నిర్ణయం తీసుకున్నాం.

]భూ యజమానుల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా దాదాపు 16 లక్షల మంది కౌలు రైతులకు మేలు జరిగేలా ఉచితంగా పంటల బీమా, పంటల పరిహారం అం దించేలా చట్టం చేశాం. అది కూడా అధికారంలోకి వచ్చిన కేవలం రెండున్నర నెలల్లోనే.

విద్యుత్ రంగంపై శ్వేతపత్రం పేరుతో సీఎం చం ద్రబాబు చెప్పినవన్నీ పచ్చి అబద్దాలని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. విద్యుత్ విషయంలో గోల్డ్ మెడల్ ఇవ్వాల్సి వస్తే దేశంలో ముందు ఏపీనే కనిపిస్తుందని, ఇక్కడ ఆ రంగంలో అన్ని సంస్క రణలు జరిగాయన్నారు.

చంద్రబాబు రాక ముందు 2014-15లో

చంద్రబాబు రాక ముందు 2014-15లో పంపిణీ సంస్థల విద్యుత్ నష్టాలు రూ.6,625.88 కోట్లు ఉంటే.. చంద్రబా బు గత ఐదేళ్ల పాలనలో.. 2018-19 నాటికి అవి ఏకంగా రూ.28,715 కోట్లకు ఎగబాకాయ న్నారు. అంటే 34 శాతం పెరిగాయని చెప్పారు.

అదే తమ ప్రభుత్వ హయాంలో రూ.28,715 కోట్లతో మొదలైన విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాలు కొంతే పెరిగి… 2023-24 నాటికి రూ.29,110 కోట్లకు చేరాయన్నారు.

అంటే ఐదే క్లలో పెరిగిన విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాలు కేవలం 0.34 శాతమేనని, ఆ మొత్తం రూ.385 కోట్లేనని చెప్పారు.

అదే చంద్రబాబు హయాం లో నష్టాలు ఏకంగా 34 శాతం పెరి గాయన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి 30 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేసేలా ‘సెకీ’తో ఒప్పందం కుదుర్చుకున్నామని, దీనిపైనా దుష్ప్రచారం ధర్మమేనా.. అని ప్రశ్నించారు.

కమీషన్లు, దోపిడీకి మారుపేరుగా మారిన పరిస్థితుల్లో ఆ వ్యవస్థను మార్చి ప్రతి రూపా యిక్ జవాబుదారీతనం ఉండాలన్న సంక ల్పంతో మొత్తం టెండరింగ్ పద్ధతిలోనే సం స్కరణలు చేపట్టాం. ఆ మేరకు జ్యూడిషియల్ ప్రివ్యూ యాక్ట్.. చట్టం తీసుకువచ్చాం.

Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector

టెం డరు పనుల ప్రారంభ ప్రక్రియను పూర్తిగా హైకోర్టు జడ్జి ముందు పెడుతూ ఆయన నిర్ణ యమే తుది నిర్ణయంగా మారుస్తూ దేశ చరి త్రలోనే ఎప్పుడూ జరగని విధంగా తొలిసా రిగా టెండర్ల ప్రక్రియలో అత్యుత్తమ విధానా నికి శ్రీకారం చుట్టాం.

ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే 60 శాతానికి పైగా వ్యవసాయ కనె క్షన్లకు పగటి పూటే 9 గంటల పాటు కరెంటు సరఫరా చేశాం.

ఆక్వా రైతులకు రూపాయిన్న రకే యూనిట్ కరెంటు ఇస్తూ తద్వారా రూ.730 కోట్ల మేర వారికి ప్రయోజనం కలి గించాం. ఇంకా పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడం కోసం గతంలో ఎప్పుడూ జరగని విధంగా రూ.8 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top