నూతనంగా మంజూరైన వైయస్సార్ పింఛన్ కానుక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ శిల్ప చక్రపాణి రెడ్డి గారు……
నియోజకవర్గంలో వాలంటీర్ల పనితీరు చాలా బాగుందని అభినందించిన……….ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారు
ఆత్మకూరు పట్టణము మండలమునకు 333 మందికి నూతనంగా మంజూరైన వైయస్సార్ పింఛన్ కానుక…… శిల్పా చక్రపాణి రెడ్డి గారు
ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారు ప్రజా సేవ కోసమే రాజకీయాలకు వచ్చారు………..శ్రీశైలం నియోజకవర్గం అబ్జర్వర్ శ్రీ సురేందర్ రెడ్డి గారు
గౌరవనీయులు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారు మండల స్థాయి పదవులు మహిళలకు ఇచ్చిన మహోన్నతమైన వ్యక్తి మా శిల్పన్న……………ఎంపీపీ నల్ల కాలువ తిరుపాలమ్మ గారు
ఆత్మకూరు మున్సిపాలిటీలో అత్యధిక నిధులు తెప్పించి ఈరోజు ఆత్మకూరు రూపురేఖలే మార్చిన ఘనత మా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారిదే……….. మున్సిపల్ చైర్మన్ డాక్టర్ మారుఫ్ ఆసియా గారు
శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు పట్టణం నందు ఎంపీడీవో ఆఫీస్ ఆవరణంలో నూతనంగా మంజూరైన వైఎస్ఆర్ పింఛన్ కానుక కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారు పాల్గొన్నారు …ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మన నియోజకవర్గానికి 333 మందికి వైఎస్ఆర్ పింఛన్ మంజూరు అయిందని,అంతేకాకుండా జగనన్న నవరత్నాలు 99 శాతం పూర్తి చేసిన ఘనత *మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కే సాధ్యమైందని తెలియజేశారు,అంతేకాకుండా మన నియోజవర్గం అభివృద్ధిలో దూసుకుపోయే విధంగా ప్రణాళికలు తయారు చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని అంతే కాకుండా గ్రామాలలో పట్టణంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం 71 రోజు పూర్తి చేసుకున్నాము ఈ కార్యక్రమంలో ఎక్కడ కూడా ప్రజల సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కరించడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని *ఈ విషయంలో అధికారులు సచివాలయ సిబ్బంది చాలా బాధ్యతగా వాళ్ల పనితీరు కనబరుస్తున్నారని సభాముఖంగా అభినందించారు…….* అదేవిధంగా నూతనంగా మంజూరైన వైఎస్ఆర్ పింఛన్ కానుక ను 2750 పింఛన్దారులకు ఎమ్మెల్యే గారు అందజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ శిల్ప భువనేశ్వర్ రెడ్డి గారు..మండల అధికారులు మండల ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ప్రజలు వాలంటీర్లు సచివాల సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు……