దేశం లోనే తొలిసారిగా ఒకేసారి ..
30.61 లక్షల మంది మహిళలకు పక్కా రిజిస్ట్రేషన్‌తో ఇళ్లస్థలాలు
నేటి నుంచి మహిళల పేరుతో రిజిస్ట్రేషన్.. కన్వేయన్స్ డీడ్స్ కూడా
పట్టా పొందిన నాటి నుంచి పదేళ్ల తర్వాత సర్వ హక్కులు
పేదలకు పూర్తి భరోసా… విలువైన స్థిరాస్తి సమకూరుస్తున్న ప్రభుత్వం
గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు..
యుద్ధప్రాతిపదికన పూర్తికి సన్నాహాలు
పంచాయతీ కార్యదర్శులను సబ్ రిజిస్ట్రార్‌గా గుర్తించి రిజిస్ట్రేషన్ చేసే అధికారాలు
ప్రభుత్వం తరఫున రిజిస్ట్రేషన్ చేయనున్న వీఆర్వోలు
గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన ఇళ్లకు జారీ చేసింది ‘డి’ పట్టాలు మాత్రమే
తొలిసారిగా రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్స్ ఇస్తున్న సర్కారు సీఎం జగన్‌దే
Note: – ఇందుకోసం జగన్ ప్రభుత్వం రూ.31,832 కోట్ల విలువైన 71,811 ఎకరాల భూమిని సేకరించి 17 వేలకుపైగా లేఅవుట్లు నిర్మించింది.
అందులో భాగంగా 25,374 ఎకరాల ప్రైవేటు భూమిని రూ.11,343 కోట్లు ఖర్చు పెట్టి భూసేకరణ ద్వారా సేకరించింది.