తెలుగుదేశం పార్టీ అదికారం లోకి రాగానే .. ప్రమాణ స్వీకారం రోజునే మేఘా డీఎస్సీ పై తొలి సంతకం చేస్తానని నారా చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం జరిగింది . ప్రమాణ స్వీకారం అయిపోయింది కానీ ఆ హామీని మాత్రం నెరవేర్చ లేదు .
తొలి సంతకం ఏది బాబూ .. అంటూ .. సోషల్ మీడియాలో ట్రోలింగ్ లు స్టాట్ చేశారు.
అధికారంలోకి వస్తే నా తొలిసంతకం ఫలానా ఫైలుపైనే.. అని ఎవరైనా ధీమాగా చెప్పారంటే, ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే ఆ సంతకం సంగతి కూడా చూస్తారు. గతంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఫైలుపై వైఎస్ఆర్ అలాగే సంతకం చేశారు, ఇటీవల తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా సీఎంగా ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఆరు గ్యారెంటీల ఫైలుపై సంతకం చేశారు..
కానీ ఆ లాంఛనం పూర్తి కాలేదు. ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత చంద్రబాబు ప్రజలకు రెండు సంతకాలు చేయలేదు జనాలకు ఆయన హామీలు నచ్చలేదు, కూటమి హామీలు నమ్మి ఓటు వేశారు. మరి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి. యథాతథంగా హామీలు అమలు చేయడం అసాధ్యమనేది అందరికీ తెలిసిన విషయమే.. చంద్రబాబు నాయుడు ఈ గండం ఎలా గట్టెక్కుతారో చూడాలి.