ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహోత్తరకార్యక్రమం
మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో భాగంగా ఈరోజు వెలుగోడు మండలం మాధవరం మరియు తుమ్మలపల్లి గ్రామంలో గౌరవనీయులు శ్రీశైలం శాసనసభ్యులు శ్రీ శిల్పా చక్రపాణి రెడ్డి గారి ఆధ్వర్యంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్లి ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ మూడు సంవత్సరముల కాలంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడం వాటిలో భాగంగా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరికి తెలపడం జరుగుతుంది. అంతేకాక ప్రజలకు ఉన్న సమస్యలను తెలుసుకొని వెంటనే అక్కడికక్కడే అధికారులను పురమాయించి సమస్యలు పరిష్కరించుటకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్క శాఖకు సంబంధించిన అధికారులందరూ గౌరవ ఎమ్మెల్యే గారి వెంట ఇంటింటికి ప్రతి గడపగడపకు తిరిగి రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి పట్ల వివరించడము సమస్యల పరిష్కారం కొరకు వెంటనే చర్యలు తీసుకోవడం కొరకు గౌరవ శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ శిల్ప చక్రపాణి రెడ్డి గారు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది, వాటిపై ప్రజల సంతృప్తి తెలిపి గడపగడపకు కార్యక్రమంలో ప్రజలు గౌరవ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి గారికి నీరాజనం పట్టడం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ YS జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమములపై ప్రశంసలు కురిపించడం నేడు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చూపించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ శిల్పా భువనేశ్వర్ రెడ్డి గారు, మండల ఎంపీపీ లాలం రమేష్, వెలుగోడు మండల అధికారులు , మాధవరం గ్రామం సర్పంచ్ బ్రహ్మానంద రెడ్డి , ఆపతి భాస్కరరావు , శ్రీనివాసులు , వెంకటేశ్వర్లు , నారాయణ, సుంకన్న, మండల వైఎస్ఆర్సిపి నాయకులు, అంబాల ప్రభాకర్ రెడ్డి, తిరూపం రెడ్డి, సుధాకర్ రెడ్డి, మధు, సుధాకర్ రెడ్డి, శివ శంకర్ నాయుడు, సుదర్శన్, నాగేశ్వర్ రెడ్డి, వెలుగోడు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ వేల్పుల జైపాల్ గారు, మండల వైస్ ఎంపీపీ నసీరుద్దీన్ , సింగల్ గుండా చైర్మన్ వంగల నాగేశ్వర్ రెడ్డి , విజయ భాస్కర్ రెడ్డి ,రామ్మోహన్ రెడ్డి, అమీర్ అలీ ఖాన్, ఇలియాస్ ఖాన్, అంకిరెడ్డి, సుబ్బారెడ్డి ,రమణ, గోవిందు, వలి, ఖాదర్ వలీ , అచ్చయ్య , శ్రీను మండల నాయకులు పాల్గొన్నారు.