శ్రీశైలం బ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్న..తెలంగాణ డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క
ఇరు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని రుతుపవనాలు మెండుగా రావాలని కరువు,కాటకాలు లేకుండా చూడాలని పంటలు బాగా పండాలని మల్లన్నస్వామిని వెడుకున్నట్లు తెలిపిన .. డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క
శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం అధికారులతొ విద్యుత్ ఉత్పత్తిపై చర్చించడానికి శ్రీశైలం వచ్చానని డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క వెల్లడి
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని రుతుపవనాలు త్వరగా రావాలని కరువు కాటకాలు లేకుండా చూడలని పాడిపంటలు బాగా పండాలని శ్రీశైలం శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామివారిని కోరుకున్నాని తెలంగాణ రాష్ట్రం డిప్యూటీ సిఎం మల్లు బట్టి విక్రమార్క శ్రీశైలంలో మీడియాతో మాట్లాడారు ముందుగా శ్రీశైలం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క దంపతులకు ఆలయ ఈఓ పెద్దిరాజు అర్చకులు వేదపండితులు శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు అనంతరం శ్రీ స్వామిఅమ్మవార్లకు డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క దంపతులు ప్రత్యేకపూజలు నిర్వహించారు వారితోపాటు మంత్రి జూపల్లి కృష్ణారావు మరో నలుగురు ఎమ్మెల్యేలు వంశీకృష్ణ రాజేష్ రెడ్డి మెఘారెడ్డి కసిరెడ్డి నారాయణ రెడ్డిలు ఉన్నారు అమ్మవారి ఆశీర్వచన మండపంలో డిప్యూటీ సిఎం దంపతులకు మంత్రికి ఎమ్మేలకు ఈఓ పెద్దిరాజు స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలతో సత్కరించగా అర్చకస్వాములు వారికి ఆశీర్వచనలిచ్చి దీవించారు.
అనంతపురం డిప్యూటీ సిఎం మీడియాతో మాట్లాడుతూ.. రుతుపవనాలు రాకముందే
శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ విద్యుత్ కేంద్రంలో తెలంగాణ. జెన్ కో అధికారులతో సమీక్షించి తద్వారా హైడల్ పవర్ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి నిర్వహించేందుకు శ్రీశైలం విద్యుత్ కేంద్రానికి వచ్చామని తెలంగాణ ప్రాంతానికి శ్రీశైలం హైడెల్ ప్రాజెక్టు చాల ముఖ్యమైనదని తెలంగాణ ప్రాంతానికి విద్యుత్ కొరత రాకుండ చర్యలు ఇప్పటికే చేపట్టామని డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడు