శ్రీ కొలనుభారతి క్షేత్రం – Sri Kolanu Bharati Temple

  • ద్వాదశ నామాలలో ప్రధమ నామంతో పిలవబడే అమ్మవారు
  • నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన శ్రీ కొలనుభారతి క్షేత్రం
  • చిన్నారులకు బీజాక్షరాలు నేర్పించే అక్షర ధామం

AP : కొత్తపల్లి మండలం , నల్లమల్ల అటవీ ప్రాంతంలో చారుగోసిని నది ఒడ్డున వెలసిన శ్రీ కొలనుభారతి క్షేత్రం విశ్వభారతే కొలనుభారతి విరాజిల్లుతు చిన్నారుల అక్షం భ్యాసానికి అక్షరధామంగా వెలుగొందుతుంది. శ్రీ భారతి క్షేత్రం కొత్తపల్లి మండలం సూపర్ గ్రామ సమీపంలోని ప్రకృతి అందాల మధ్య కొండ కోనల నుంచి వచ్చే చారు గోసిని నది ఒడ్డున కొలనులో వెలసిన ఆంధ్ర రాష్ట్రానికే తలమానికమైన ఏకైక దివ్య క్షేత్రం చదువుల తల్లి సరస్వతి ఆలయం. భారతదేశం మొత్తం మీద నాలుగు సరస్వతి ఆలయాలు ఉండగా జమ్మూ కాశ్మీర్లో సరస్వతిగా 18 శక్తి పీఠి “లలో ప్రధాన పీఠం కాగా రెండవ పీఠం కర్ణాటకలోని శారదా దేవిగా మూడవ పీఠం ఆదిలాబాద్ జిల్లా బాసరలో జ్ఞాన సరస్వతిగా సరస్వతి అమ్మవారు పూజలందుకుంటున్నాం .

అయితే నాలుగో శక్తిపీఠంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కొత్తపల్లి మండలం శివప రం గ్రామ సమీపంలో వెలసిన పుస్తకదారిని అయినా చదువుల తల్లి సరస్వతి దేవిగా ప జలు అందుకుంటుంది. ఒక ప్రత్యేకత సంతరించుకున్న అమ్మవారు ద్వాదశ నామాలలో ప్రథమ పేరు తో పిలవబడుతూ మన భారతదేశ విశిష్టతను చాటుతో వీన లేకుండా అభయ హస్తం ఎడమ చేతిలో వేదాలు కుడి చేతిలో సులం మరొక ఎడమ చేతిలో పాశం తో దర్శనమిస్తుంది. ఈ ఆలయాన్ని 11 శతాబ్దంలోని చాళుక్యులకాలం నాటి త్రిలోక్య మల్ల భూపతి అనే రాజు నిర్మించినట్లు శాసనాల ద్వారా ఆలయ చరిత్ర తెలుస్తుంది. గత వైభవ భారతదేశ అగ్రగామి ఈ దేవాలయము తూర్పు నుండి పడమటి కి చక్కగా ఉన్న ఈ ఆలయం నల్లమల కొండల్లో కొలనుభారతి సప్త నదుల సంగమేశ్వరం శ్రీశైలం ఎంతో ప్రసిద్ధమైన ఈ మూడు క్షేత్రాలు నల్లమల కొండల్లో ఉండడం ఎ ౦తో విశేషం. ఎన్నో కొండలు నడుమ వద్దనుండి ప్రవహించిన శ్రీ

చారుబోసిని నది ప్రవాహం అమ్మవారి దగ్గర అదృశ్యం అవడం చిత్ర విచిత్రం ఈ క్షేత్రానికి తూర్పు ఈశాన్యం శ్రీశైలం పుణ్యక్షేత్రం పడవ రా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సప్తనాది స ఘంమమే ఇంగువవిష్ణుమూర్తి స్వరం ధర్మరాజు చేత వేప లింగం ప్రతిష్టించిన క్షేత్రం ఉండుట ఎంతో మహిమాన్విత దివ్య క్షేత్రంగా వెలుగొందుతున్నాయి. నిశ్శబ్ద వాతావరణన్ని సూచించే ఈ క్షేత్రం ధ్యానానికి ప్రాధాన్యత ఇచ్చేదిగా వినలేకుండా దర్శనమి స్తున్న అమ్మవారు విశేషమేమిటంటే ఎక్కడ కూడా విశ్వలక్ష్మి విశ్వ పార్వతి విశ్వ సరస్వతి అని ఎక్కడా పిలువము కానీ చదువుల తల్లి అయిన అమ్మవారిని మాత్రమే ఒక్కవిశ్వభారతిగా పిలవడం విశేషం. విశ్వానికి సంబంధించిన క్షేత్రంగా శ్రీ భారతి గా కొలనులో వెలసి పూజలు

అందుకుంటున్న అమ్మవారి ద్వాదశ నామాలు శ్రీ భారతి సరస్వతి దేవి శారదా దేవి హంస వాహినిజగత్ విఖ్యాత వాగ్దేవి వాగేశ్వరి కౌమారే బ్రహ్మచారిని బుద్ధి ధాత్రి క్షుద్ర గంట వరదాయిని భువనేశ్వరి అయితే ఈ క్షేత్రం స్వాతంత్రం వచ్చినప్పటినుండి ఎంతోమంది రాజకీయ నాయక లు వచ్చినప్పటికీ శారదా దేవి ఉపవాసకులైన నారాయణస్వామి శిష్యులు లబ్బి వెంకటస్వామి ఎమ్మెల్యేగా గెలవడం అన్ని శాఖల సమన్వయంతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అమ్మవారి దగ్గర అధికారులను సమావేశపరిచి ఈ ఆలయానికి కలెక్టరే చైర్మన్ గా వ్యవహరించి ఈ దేవస్థానాన్ని ఎండోమెంట్ శాఖకు అప్పగించి ఆలయ నిర్వహణ అధికారిని నియమించి ఆలయంలో మంచినీటి విద్యుత్తు అమ్మవారి వసంత పంచమి వేడుకలు నిర్వహించేందుకు ఎంతో కృషి చేశారు.

ఆయన చేసిన కృషి నేటికీ మరువలేనిది అభినందనీయ విషయం భారత జాతి గర్వించదగ్గ విషయాలు సప్త శివాలయాలు ఈ అమ్మవారి దేవాలయములో పక్కనే సప్త ఋషులు తపస్సు ఆచరించి ఒక్కొక్క మహాముని ఒక్కొక్క దేవాలయాన్ని నిర్మించినట్లు ప్రతీతి సప్త శివాలయాలలో బ్రహ్మ మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండా అలానే తిరుపతి కొండలు ఏడు అవి వెంకటాద్రి నారాయణద్రి గురుడాద్రి వృషాద్రి వృషభద్రి శేషాద్రి సి హాద్రి అలానే సప్త నదుల సంఘం క్షేత్రం. ధర్మరాజుచే వేప చారుల లింగం ప రిస్థితినించబడిన క్షేత్రం కృష్ణానది తుంగభద్ర నది భీమరది మాలపహారిని లేక మల ప్రభ ఘట ప్రభ కొముద్వితీ.

భవనాసిని లేక భవనాసి సప్త ఋషులు క శ్యప ఆర్తి గౌతమ భరద్వాజ విశ్వామిత్ర జమదగ్ని వశి ఊర్ద్య లోకాలు ఏడు భూలోక భువర్లోక సువర్ణలోక మహల్లోక జనలోక తబల్లోక సత్యలోక అలాగే అధోలోకాలు కథలోక వితల లోక సూతల లోక రసాతల లోక మహాతళలోక పాతాళలోక నాగలోక అలాగే సప్త ద్విపాలు సూర్య భగవానుని అశ్వము లేక గుర్రము సప్త ధాతువులు సప్త స్వరాలు వారాలు ఏడు తిధులలో సప్తమి సప్తమి అంటే 7 అనే అంకె కు విశేషమైన ప్రాధాన్యత ఉండడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం సప్త నదులు ఉన్నందున సంగమేశ్వరం సప్త శివాలయాలు ఉన్నందున విశ్వశాంతి కొరకు శ్రీ భారతి క్షేత్రం కొలనుభారతిని అభివృద్ధిప రిచేందుకు ఎన్నో దేవాలయాలు కట్టించి వాటి నిత్య పూజ కైంకర్యాలకు ఖర్చు చేసే తిరుమల తిరుపతి దేవస్థానం ఈ దేవస్థానంలో పైన దృష్టి సాధించి అభివృద్ధి చేస్తే ఇక్కడి ప్రజల విశ్వాసం ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు ఎండోమెంట్ శాఖ ఉన్నత స్థాయి అధికారులు కలిసి ఈ ప్రాంతాలను అభివృద్ధి పరచాలని భక్తులు కోరుచున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top