పొన్నగంటి కూర

Ponnaganti curry

Ponnaganti curry

పొన్నగంటి కూర తినండి🙏🙏
***

  • 2018 సంవత్సరంలో అస్సాం యూనివర్సిటీ వారు ప్రయోగం చేసి నిరూపించారు
  • ఈ క్రింది విధంగా అన్ని రకాల పరిశోధనలు చేసి చెప్పడం జరిగింది
  • విటమిన్ ఏ సి మెగ్నీషియం కాల్షియం ఐరన్ ఫాస్పరస్ పోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉన్నాయి
  • కంటి చూపు మెరుగ్గా ఉంటుంది రేచీకటి రాదు ఏవైనా కంటి సమస్యలు ఉన్నా కూడా తగ్గిపోతాయి క్రమం తప్పకుండా తీసుకోవాలి
  • సుమారు 100 గ్రాములు పొన్నగంటి కూరలో 77 గ్రాములు నీరే ఉంటుంది 73 గ్రాములు శక్తి ఉంటుంది
  • ముఖ్యంగా 510 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఆకు కూరల్లే కల్లా అత్యధికంగా కాల్షియం ఉన్నటువంటి కూర పొనగంటి కూర
  • ఆమ్లత్వాన్ని తగ్గించి క్షారత్వం గుణాన్ని కలిగి ఉంటుంది ఎముకల దృఢంగా ఉండడానికి,పొరపాటున కింద పడినా కూడా బోన్స్ విరగకుండా కాపాడే శక్తి ఉంటుంది
  • సాధారణంగా 20 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరికీ 600 మిల్లీగ్రాములు కాల్షియం కావాలి పెద్దలకు 450 మిల్లీగ్రాముల కాల్షియం కావాలి
  • మరీ ముఖ్యంగా చెడిపోయిన లివర్ లేదా చెడిపోవడానికి చూచిప్రాయంగా ఉన్న లివర్ కానీ శుభ్రం చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది పొన్నగంటి కూర చాలా అద్భుతంగా లివర్కు ఉపయోగం
  • స్టిగ్మా స్టిరాల్ బీటా స్టైటోస్ స్టెరాల్ అనే కెమికల్ కాంపౌండ్స్ ఉండటం వలన ప్రత్యేకించి ఆడవారిలో హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ ను నిర్ణీతకంగా సెట్ చేస్తుంది
  • అని 2014 సంవత్సరంలో బంగ్లాదేశ్ వారు సైంటిఫిక్ గా నిరూపించారు
  • ఇంకో ముఖ్యమైన విషయము ఏంటంటే కొవ్వు కణాలను కరిగించి బ్యాడ్ కొలెస్ట్రాల్ ను రక్తనాళాల్లోకి చేరకుండా కాపాడుతుందని ప్రయోగం చేసి నిరూపించారు
  • చెడు కొలెస్ట్రాల్ చేరుకొని ఎక్కువ బరువు ఉన్నవారికి బాగా ఉపయోగపడుతుంది అంటే ఎక్కువ రోజులు కొవ్వు నిల్వ ఉన్న శరీరాన్ని కలిగిస్తుంది అని అర్థం
  • మగవారికి వీర్యకణాల ఉత్పత్తిని బాగా పెంచుతుంది, గుండెపోటు పక్షపవాతము రాకుండా కాపాడుతుంది
  • వీర్యకణాలు ఆరోగ్యకరంగా చలనంగా ఉంటాయి దానివల్ల సంతోనో ఉత్పత్తి బాగా జరుగుతుంది అంత గొప్ప శక్తి పొనుగంటి కూరలో ఉంది
  • క్యాన్సర్ కణాలను కూడా తగ్గిస్తుంది మలబద్ధకం సమస్య బాగా నివారిస్తుంది దానివల్ల పెద్దప్రేగు క్యాన్సరు తర్వాత అల్సర్లు ఇలాంటివన్నీ కూడా రాకుండా కాపాడుతుంది
  • గర్భవతులకు బాగా ఉపయోగపడుతుంది శిశువు ఎదుగుదల ఉంటుంది పాలిచ్చే తల్లులకు పాలు సమృద్ధిగా వృద్ధి అవుతాయి
  • అన్ని రకాలుగా పిల్లల నుండి వృద్ధుల వరకు పొన్నగంటి కూర చాలా అవసరం తినాలి తప్పకుండా తినాలి
  • పప్పులో వాడవచ్చు అలాగే తాలింపు చేసుకొని చపాతీలో కానీ రొట్టెలో కానీ భోజనములో కానీ చాలా రుచికరంగా ఉంటుంది.
    ‘* లేదా ఇతర ఆకుకూరలతో కలిపి కూడా వండుకోవచ్చు సూప్ లాగా చేసుకుని నిమ్మరసము మిర్యాల పొడి కలుపుకొని తీసుకోవచ్చు ఎలాగైనా కూడా వారానికి మూడు రోజులు తప్పకుండా తినండి.

Note : ఏదైనా దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు ఉపయోగించండి లేదంటే అందరూ కూడా సలక్షణంగా ఎటువంటి అనుమానం లేకుండా ప్రతిరోజు కూడా పొన్నగంటి కూర తినవచ్చు 🙏🙏

                         బై 
  ✍️రాయలసీమ రాగలోడు రాజసం✍️

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top