అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతన్నకు త్రీవ నష్టం……
కోవెలకుంట్ల మండలం వల్లంపాడు, చిన్నకొప్పెర్ల గ్రామాల్లో 7వ బ్లాక్ ఎస్ఆర్బిసి కాలువ తెగి నిటమునిగి నష్టపోయిన పంటపొలాలను పరిశీలించిన బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బిసి జనార్ధన్ రెడ్డి గారు….
Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector
ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి గారు మాట్లాడుతూ SRBC కాలువ తెగడంతో శనగ, జొన్న , మిరప 100 ఎకరాల్లో నిటమునిగిన పంటపొలాలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు.
అదేవిదంగా కౌలుకు తీసుకున్న రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారని అన్నారు.కావున నష్ట పోయిన రైతులను గుర్తించి, వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని తెలుగుదేశం పార్టీ తరుపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అని తెలిపారు…..
ఈ కార్యక్రమం లొ మండల, గ్రామాల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు
Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు