నేడు పదవి విరమణ పొందిన పోలీసు జాగిలం.. టీన……
పోలీసు జాగిలం పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించిన నంద్యాల జిల్లా సాయుధ రిజర్వ్ పోలీసులు …
నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో నేడు ల్యాబ్రెడార్ రెత్రివర్ (Labrador Retriever) జాతికి చెందిన పోలీసు జాగిలం (TEENA) “టీన” కు
నేడు జిల్లా ఎస్పీ శ్రీ K.రఘువీర్ రెడ్డి IPS గారి చేతులమీదుగా పదవి విరమణ కావడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని నంద్యాల జిల్లా ..
సాయుధ రిజర్వ్ పోలీసులు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ పోలీసు జాగిలం ప్రతి VIP, VVIP ల బందోబస్తు విదులలో..
Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు
ఎక్కడైనా పేలుడు పదార్థాలు ఉన్నయెడల కనుక్కోవడం “టీన”యొక్క ప్రత్యకత. ఈ జాగిలం.
సుమారు 9 సంవత్సరాల 07 నెలలు ఉమ్మడి జిల్లాలో పోలీసు శాఖలో సేవలందించి నేడు పదవీ విరమణ చేయడం జరిగింది.
ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ గారు సాలువ కప్పి పూల మాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఎస్పీ గారు మాట్లాడుతూ..
నంద్యాల జిల్లా ఏర్పడినప్పటినుండి నేటి వరకు జిల్లా నందు పలురకములైన డ్యూటీలు VIP, VVIP డ్యూటీలు,
శ్రీశైలం లో జరిగే మహాశివరాత్రి బ్రమోత్సవాలు మరియు ఉగాది బ్రమోత్సవాలు మరియు తిరుపతి నందు జరిగిన బ్రమోత్సవాలలో సేవలు అందించింది.
అలాగే అసెంబ్లీ బందోబస్తు, గౌరవ చీఫ్ మినిస్టర్ పర్యటన కర్నూలు మరియు నంద్యాల జిల్లాలలో తో పాటు ఇతర జిల్లాలలో కూడా సేవలు అందించింది..
మరియు గౌరవ Prime Minister పర్యటన తిరుపతి మరియు విజయవాడ లలో కూడా సేవలు అందించినది. మరియు వివిద కేసుల దర్యాప్తులో..
సహకారాన్ని అందించిందని ప్రశంసించారు. అనంతరం టీన యొక్క హ్యాండ్లర్ AR పోలీసు కానిస్టేబుల్ Y.సుంకిరెడ్డి (PC 1875 ) గారిని కూడా సత్కరించారు.
ఈ పదవి విరమణ కార్య క్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ K.ప్రవీణ్ కుమార్ గారు, AR డి.ఎస్.పి శ్రీనివాసులు గారు ,ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector
కుక్కలలో కొన్ని జాతులు ఉన్నాయి, అవి తమ పనిలో ఉన్నప్పుడు కంటే ఎప్పుడూ సంతోషంగా ఉండవు. గతంలో, వేట కోసం ఉపయోగించబడ్డాయి – మరియు ఇప్పటికీ చాలా ఉన్నాయి – కానీ భూమి అభివృద్ధి చెందడం మరియు ప్రాంతాలు మరింత పట్టణీకరణ కావడంతో, ఈ జాతులు వేరే చోట వృత్తిని కనుగొనవలసి వచ్చింది. వీటిలో చాలా జాతులు ఇప్పుడు పోలీసు మరియు మిలిటరీలో విజయాన్ని పొందుతున్నాయి, వారి సూపర్-పవర్ ముక్కులు మరియు బలమైన పని నీతికి ధన్యవాదాలు.
పోలీసు కుక్కలు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తాయి
నేడు, సైనిక మరియు పోలీసు కుక్కలు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తాయి మరియు అవి సాధారణ ప్రయోజన మద్దతు పని, శోధన మరియు రక్షించడం మరియు గుర్తించడం వంటి అనేక పనులను చేపట్టాయి. ఈ కుక్కలు చేసే పని దళాలకు సహాయం చేయడంలో చాలా ముఖ్యమైనది మరియు అవి మానవ కన్ను తప్పిపోయిన సాక్ష్యాలను వెలికి తీయడంలో కూడా సహాయపడతాయి, అనుమానితులను త్వరగా పట్టుకోగలవు మరియు తప్పిపోయిన వ్యక్తులను గుర్తించడంలో కూడా సహాయపడతాయి. పోలీసు కుక్కల రకాలు మరియు అవి చేసే పని గురించి మీరు తెలుసుకోవలసిన అన్నింటినీ తెలుసుకోవడానికి చదువుతూ ఉండండి.