డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతికి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి
శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నాగలూటి గ్రామం లో ఐటిడిఏ ప్రాజెక్టు అధికారుల తో కలిసి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి నివాళులను ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జై భీమ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు జోహార్లు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సెల్ పోచక్రపాణిరెడ్డి మాట్లాడుతూ ప్రపంచ మేధావి దళిత జాతి ముద్దుబిడ్డ భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం సర్వమానవాళికి మార్గదర్శకంగా నిలబడిందని తెలిపారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగ నియమావళిని అనుసరించి నేడు మన జీవనశైలిని కొనసాగించుకుంటున్నామని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరించి చట్టాలను చేసుకుని హక్కులను కాపాడుకుంటూ సార్వభౌమాధికారికంగా పాలన కొనసాగిస్తున్నామ ని, తెలిపారు, హరిజన గిరిజన బాధిత పీడ వర్గాల ప్రజలకు సమాజంలో గౌరవప్రదమైన జీవన ప్రమాణాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఏమలేని కృషి చేశారని తెలిపారు. నేటి సమాజంలో దళిత వర్గాల ప్రజలు ఆర్థిక అసమానతలకు తావు లేకుండా స్వేచ్ఛగా జీవించటానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఎంతో తోడ్పడుతుందని ఎమ్మెల్యే సెల్ఫ్ చక్రపాణి రెడ్డి తెలిపారు, ఈ కార్యక్రమంలోఐటిడిఏ అధికారులు, నాగలూటి గ్రామ ప్రజలు కార్యకర్తలుపాల్గొన్నారు. #MlaSilpaChakrapaniReddy #gadapagadapakuManaPrabhutvam #www.politicalhunter.com